బారాసా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
పెద్దపల్లి,డిసెంబర్1(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి, పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణా రావు చేస్తున్న ప్రజా సేవకు ఆకర్షితులై పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన బారాస పార్టీ నాయకులు వేల్పులమనోహర్, ఆలువాల దామోదర్ రెడ్డి (సింగిల్ విండో మాజీ వైస్ చైర్మెన్), దాసరి చెంద్రశేకర్ రెడ్డి,వంగపల్లి సత్యనారాయణ రెడ్డి,ఆలువాల రాజిరెడ్డి,వేల్పుల సతీష్,బిరుదు మల్లేశం,కంది ఓదెలు,రాపోలు శంకర్,పిండ్యాల జనార్ధన్ రెడ్డి,ఇరుమల్ల హన్మంత్, కూర భూంరెడ్డి,వేల్పుల అంజయ్య,పబ్బతి నారాయణ రెడ్డి, మరాటి లింగయ్య,అవునూరి జితేందర్,అవునూరి సుమన్, మరాటి కనుకయ్య ,అవునూరి అజయ్,గొట్టే మల్లేశం, బొల్లం అంజయ్య , శ్రిరాల రాములు, మరాటి మహేందర్ ,అదెలా రవి, అవునూరి రాజేశం,అవునూరి అనిల్,బొంకురి కొమురయ్య,అవునూరి తిరుపతి ,అవునూరి అరవిందు,గద్దల సతీష్ లతో పాటు సుమారు 100 మందికి పైగా నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పెద్దపల్లి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు .
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

