Monday, July 15, 2024
Homeతెలంగాణఎల్ఓసి పంపిణి

ఎల్ఓసి పంపిణి

ఎల్ఓసి పంపిణి

మంథని ఏప్రిల్ 28(కలం శ్రీ న్యూస్ ):రాజాపూర్ గ్రామానికి చెందిన బుద్ధార్తి బాలయ్య కు ఎల్ ఓ సి పంపిణీ చేసిన పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్.రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన బుద్ధార్తి బాలయ్య అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కు తెలుపగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.1,50,000 రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్. వారి వ్యక్తిగత సహాయకుడు నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి ఎల్ ఓ సి పత్రాన్ని అందజేయడం జరిగింది

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!