Breaking News
Sunday, January 18, 2026
Breaking News

ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు 

ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు 

సుల్తానాబాద్, అక్టోబర్ 23(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ పట్టణంలో మొగల్తూరు ముద్దుబిడ్డ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  పుట్టినరోజు పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలో కేకు కటింగ్ చేయడం, సీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా  శివ మాట్లాడుతూ ఒక అభిమాని ఉంటే చాలు అని రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ఇప్పుడు కోట్లాది ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. ఫ్యాన్స్ అందరు గర్వపడేలా సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకొని, తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పడుతున్న ప్రభాస్ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని, వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో పూసల రాకేష్, నిట్టూరి నిఖిల్,ఎలిగేడు ప్రశాంత్, జానీ,వేణు,సందీప్,శ్రీనివాస్,రాజు, తదితరులు పాల్గొన్నారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!