Thursday, June 13, 2024
Homeతెలంగాణనిరుపేదలకు అండగా రమేష్ గుప్తా

నిరుపేదలకు అండగా రమేష్ గుప్తా

నిరుపేద కుటుంబాలకు పెద్దదిక్కుగా నిలుస్తున్న రమేష్ గుప్తా 

ఎండపల్లి, ఏప్రిల్30, (కలం శ్రీ న్యూస్):ఎండపల్లి మండలంలోని పాత గూడూరు గ్రామానికి చెందిన తాటిపెల్లి రమ గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతుండగా స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొన్న తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆదివారం ఆర్య వైశ్యుల కుల దేవత వాసవి మాత జయంతి నీ పురస్కరించుకొని వాసవి మాత చిత్రపటానికి పూలమాల వేసి, తోడు నీడ, రేషన్ కార్డు లేనీ నిరుపేద ఆర్య వైశ్యురాలు తాటి పల్లి రమకు 4 వేల రూపాయలు,నిత్యావసరాలు,25 కిలోల బియ్యాన్ని కోరుట్ల ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు జగన్, రాయికల్ మండల అధ్యక్షుడు గంప ఆనంద్ సహకారంతో రమేష్ గుప్తా అందజేశారు. నిరుపేద కుటుంబానికి చేయూత నందించిన రమేష్ గుప్తా ను స్థానికులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!