Breaking News
Sunday, January 18, 2026
Breaking News

అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత

అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత

సుల్తానాబాద్,జనవరి04(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం సాయంత్రం సమయంలో  ఎస్సై చంద్ర కుమార్ ఆధ్వర్యంలో  పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్నటువంటి రెండు టిప్పర్లను సుల్తానాబాద్ పట్టణంలో ఎస్సై చంద్రకుమార్ పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఇట్టి దానిపై పూర్తి విచారణ జరిపి తదుపరి చర్య తీసుకుంటామని, అదే విధంగా ఎవరైనా అక్రమంగా మట్టి గాని, ఇసుక గాని తరలించినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!