Thursday, November 21, 2024
Homeతెలంగాణకొండాపూర్ లో అక్రమ కట్టడాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు 

కొండాపూర్ లో అక్రమ కట్టడాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు 

కొండాపూర్ లో అక్రమ కట్టడాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు 

అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఆర్ఐ కరుణాకర్

ఎండపల్లి, ఏప్రిల్ 30 (కలం శ్రీ న్యూస్):ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ కరుణాకర్ మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమ కట్టడాలు కట్టినా, గుట్టల పైన ఉన్న టేకు చెట్లను నరికి అక్రమంగా తరలించినా భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!