నూతన పాలక వర్గానికి మహిళా సమైక్య సంఘాల ఘన సన్మానం
ఎలిగేడు, డిసెంబర్ 30(కలం శ్రీ న్యూస్):
ఎలిగేడు మండల పరిధిలో ఉన్న ధూళికట్ట నూతన గ్రామ పాలక వర్గానికి మంగళవారం రోజున మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యములో పాలక వర్గానికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేశారు
ఈ కార్యక్రమములో సర్పంచ్ మారం కొమురయ్య, వార్డు సభ్యులు,ఏ.పీ.ఎం గీతా,సి.సి పద్మ, వి.వో.ఏ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

