భక్తులు దక్షిణ రూపంలో ఇచ్చిన నగదును స్థానిక దేవాలయాలకు ఇవ్వండి
సుంక శ్రీధర్ (గురుస్వామి)
సుల్తానాబాద్, డిసెంబర్ 12(కలం శ్రీ న్యూస్):
అయ్యప్ప మాలధారులు తమ దీక్షా కాలంలో, ఇరుముడి కట్టుకునే సమయంలో అయ్యప్ప స్వాములకు భక్తులు భక్తి తో ఇచ్చే దక్షిణ రూపంలో ఇచ్చిన నగదును కేరళ లోని శబరిమల ఆలయంలోనీ హుండీ లో వేయడం వలన అక్కడి దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి..అది కాకుండా ఇటీవల మన తెలుగు రాష్ట్రాల భక్తుల పై కేరళ వ్యాపారులు,కేరళ పోలీసులు దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇక మీదట ఆ దక్షిణ డబ్బులు మన ఊరిలో ఉన్న దేవాలయాలకు, గోశాలకు,అనాథ ఆశ్రమం కు గాని వినియోగిస్తే మన ఊరు,మన గుడి అభివృద్ధి చెందుతాయని,ఇట్టి విషయాన్ని గురుస్వాములు తమ తోటి స్వాములకు వివరంగా చెప్పి మోటివేట్ చేయాలని సుంక శ్రీధర్ గురుస్వామి తమ తోటి స్వాములను కోరారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

