Thursday, December 26, 2024
Homeతెలంగాణఘనంగా పోనుగోటి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా పోనుగోటి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా పోనుగోటి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

వెల్గటూర్, ఏప్రిల్28 (కలం శ్రీ న్యూస్):

వెల్గటూర్ మాజీ ఎంపీపీ, భారాస రాష్ట్ర నేత పొనుగోటి శ్రీనివాస రావు 30 వ వివాహా వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం మండల వ్యాప్తంగా పి ఎస్ ఆర్ అభిమానులు,నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. వెల్గటూర్ మండల కేంద్రం లో బీఆర్ఎస్ గ్రామ శాఖ అద్యక్షుడు రంగు తిరుపతి అధ్వర్యంలో అభిమానులు మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.ఆర్య వైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్తా పి ఎస్ ఆర్ స్వగ్రామం పాత గూడూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని పిఎస్ఆర్ నివాసం లో అభిమానుల కోలాహలం మధ్య శ్రీనివాసరావు మంజుల దంపతులు కెక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అభిమానులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!