Thursday, September 19, 2024
Homeతెలంగాణవృధ్ధ దంపతులకు పీఎస్సార్ చేయూత

వృధ్ధ దంపతులకు పీఎస్సార్ చేయూత

వృధ్ధ దంపతులకు పీఎస్సార్ చేయూత

నిత్యావసర వస్తువుల వితరణ 

జగిత్యాల, మార్చి8 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం శాలపల్లి గ్రామానికి చెందిన లగిశెట్టి చిన్నమ్మ లచ్చయ్య అను సంతానం లేని వృద్ధ దంపతులకు పీఎస్సార్ చేయూత. బుధవారం రోజున ఆర్య వైశ్య పేద కుటుంబాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్త ద్వారా సుమారు ఆరు వేల రూపాయల విలువగల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇదే గ్రామానికి చెందిన మంగలిపెల్లి రాజేశ్వరి అనే మూగ మహిళ చే కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!