Thursday, September 19, 2024
Homeతెలంగాణరాజారాంపల్లి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

రాజారాంపల్లి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

రాజారాంపల్లి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

జగిత్యాల, మార్చి 8 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో సర్పంచ్ గెల్లు చంద్ర శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా మహిళలందరూ కలిసి ఒకే స్థలంలో గుమిగూడి కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!