Thursday, September 19, 2024
Homeతెలంగాణజగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా 

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా 

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా 

జగిత్యాల భారాసలో ముసలం

పార్టీనాయకుల టార్చర్ భరించలేకే రాజీనామా

జగిత్యాల జనవరి 25 (కలం శ్రీ న్యూస్) :

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్  బోగ శ్రావణి ప్రవీణ్ అనూహ్యంగా ఈరోజు మధ్యాహ్నం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్నటి వరకు ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లనే వారు అవిశ్వాసం పెడతామని బెదిరించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు 23 మండి కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖ కూడా ఇచ్చారు. కానీ ఎన్నికలు రాబౌతున్న తరుణంలో ఈ అవిశ్వాసాలు కూడదని అధిష్టానం వారించినా.. ఇదంతా టీ కప్పులో తూఫానులా సమసిపోయిందని అనుకున్నారు.

కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ…. బోగ శ్రావణి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా సమావేశం పెట్టి మరీ ప్రకటించడంతో పార్టీ వర్గాలు నివ్వెర పోతున్నాయి…

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!