Friday, November 22, 2024
Homeతెలంగాణఇథనాల్ కర్మాగారం వద్దంటూ వెంకటాపూర్ గ్రామసభ తీర్మానం

ఇథనాల్ కర్మాగారం వద్దంటూ వెంకటాపూర్ గ్రామసభ తీర్మానం

ఇథనాల్ కర్మాగారం వద్దంటూ వెంకటాపూర్ గ్రామసభ తీర్మానం

జగిత్యాల, ఏప్రిల్ 10 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి లో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ కర్మాగారం అంశం చిలికి చిలికి చిరజల్లై సోమవారం నాటికి ముదిరి పాకానికి వచ్చి ఇథనాల్ కర్మాగారం వద్దంటూ వెంకటాపూరు గ్రామ సభ తీర్మానం తీశారు. ఇంతకు ముందు స్తంభంపల్లి, పాశిగామ గ్రామ సభలు ద్వారా తీర్మానాలు తీసి ఇదే విధంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే తరహా గ్రామ సభ తీర్మానం తాజాగా వెంకటాపూరు గ్రామ సభ ద్వారా ఇథనాల్ పరిశ్రమ అడ్డంకికి మరింత బలం చేకూరింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!