Friday, October 18, 2024
Homeతెలంగాణవిజయ దశమి శుభాకాంక్షలు 

విజయ దశమి శుభాకాంక్షలు 

 విజయ దశమి శుభాకాంక్షలు 

తన బిడ్డల పట్ల చల్లని తల్లి

ఆకలి కొన్న వారి కడుపు నింపే అన్నపూర్ణ

లాలించే పాలించే భ్రమరాంబ

తప్పు చేస్తే దండించే దుర్గ

మహిషాసురులను మర్ధించే మహంకాళి

అమ్మలగన్నయమ్మ నేటి పెద్దమ్మ

ముగ్గురమ్మల మూలపుటమ్మ

మనల్ని అందరినీ తన ఒడిలో పెట్టుకుని

కాపాడాలని కోరుకుంటూ విజయాన్ని ప్రసాదించాలని

కోరుతూ…మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు…

సుంక శ్రీధర్(కలం శ్రీ న్యూస్)

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!