Sunday, September 8, 2024
Homeతెలంగాణతెలంగాణ ఉద్యమ కళాకారుడు వేముల నరేష్ కన్నుమూత

తెలంగాణ ఉద్యమ కళాకారుడు వేముల నరేష్ కన్నుమూత

తెలంగాణ ఉద్యమ కళాకారుడు వేముల నరేష్ కన్నుమూత

హైదరాబాద్,జులై 17(కలం శ్రీ న్యూస్):

తెలంగాణ ఉద్యమ కళా కారుడు, అరుణోదయ సంస్కృతిక సంస్థ మాజీ నాయకుడు వేముల నరేష్ మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదు లోని నిమ్స్ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ మంగళ వారం రాత్రి కన్నుమూశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేదికలపై తన పాటలతో ప్రజలను చైతన్య పరిచాడు. ఆయన మృతి పట్ల తోటి కళాకారులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!