Sunday, September 8, 2024
Homeతెలంగాణ5-6. సంవత్సరము ల పిల్లలకు "మైక్రో పైలేరియా "'రక్త నమూనాలు పరీక్షలు

5-6. సంవత్సరము ల పిల్లలకు “మైక్రో పైలేరియా “‘రక్త నమూనాలు పరీక్షలు

5-6. సంవత్సరము ల పిల్లలకు “మైక్రో పైలేరియా “‘రక్త నమూనాలు పరీక్షలు

సుల్తానాబాద్ ఏప్రిల్ 4 కలం శ్రీ న్యూస్

సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి PHC వైద్యాధికారి DR. మధుకరెడ్డి. మరియు జిల్లా మలేరియా అధికారి రాజమౌళి హెచ్ ఎస్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సుల్తానాబాద్ వివేకానంద హైస్కూల్ నందు.5–6. సంవత్సరాల పిల్లలకు “పైలేరియా ” వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.
ఈకార్యక్రమంలో వివేకానంద హైస్కూల్ డైరెక్టర్ రవీందర్, కరస్పాండెంట్ సుజాత, ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి , నర్సులు జోష్న, శారద, లక్ష్మినారాయణ ,ఆశా కార్యకర్తలు సుగుణ, స్వరూప పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!