Friday, October 18, 2024
Homeబిగ్ బ్రేకింగ్నటుడు నారాయణమూర్తి కి అస్వస్థత

నటుడు నారాయణమూర్తి కి అస్వస్థత

నటుడు నారాయణమూర్తి కి అస్వస్థత

హైదరాబాద్,జులై17(కలం శ్రీ న్యూస్):

సినీ నటుడు,నిర్మాత నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్  నిమ్స్ ఆస్పత్రిలో డా.బీరప్ప పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!