Friday, October 18, 2024
Homeతెలంగాణపెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అంతటి అన్నయ్య గౌడ్ నియామకం 

పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అంతటి అన్నయ్య గౌడ్ నియామకం 

పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అంతటి అన్నయ్య గౌడ్ నియామకం 

సుల్తానాబాద్,అక్టోబర్18(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ ను పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఈ నెల తొమ్మిదవ తేదీన నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ తన గ్రంథాలయ చైర్మన్ గా నియామకానికి సహకరించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!