సుల్తానాబాద్ లో బి.ఆర్.ఎస్ నాయకులు అరెస్ట్
సుల్తానాబాద్,సెప్టెంబర్13(కలం శ్రీ న్యూస్):
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై చేసిన దాడిని ఖండిస్తూ హైదరాబాద్ కు వెళ్లేందుకు సిద్దమైన బి.ఆర్.ఎస్ నాయకులు మాజీ ఎంపిపి పొన్నమనేని బాలాజీ రావు, మాజీ ఎంపిటిసి తిప్పారపు దయాకర్, మాజీ సర్పంచులు మోరపల్లి మోహన్ రెడ్డి, కల్వల శ్రవన్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు మహ్మద్ రఫీక్, 3వ వార్డులో యూత్ అధ్యక్షులు మొయిజ్, లను సుల్తానాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది.