Sunday, September 8, 2024
Homeతెలంగాణచిన్ననాటి స్నేహితురాలి కూతురి వివాహానికి ఆర్థిక చేయూత

చిన్ననాటి స్నేహితురాలి కూతురి వివాహానికి ఆర్థిక చేయూత

చిన్ననాటి స్నేహితురాలి కూతురి వివాహానికి ఆర్థిక చేయూత
సుల్తానాబాద్,మార్చి14(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ పట్టణానికి చెందిన శ్రీలత-రవి
దంపతుల కూతురు నమిత వివాహా కార్యక్రమం పాల్గొన్న వారి చిన్ననాటి మిత్రులు. సుల్తానాబాద్ లో 1990-91 ఏడవ తరగతి బ్యాచ్ లింగేశ్వర పాఠశాల చదివిన పూర్వ విద్యార్థులు రూ.35వేల నగదు అందజేశారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాలైనా చిన్ననాటి మిత్రులను జ్ఞాపకం ఉంచుకొని వారి కుమార్తె వివాహానికి ఆహ్వానం పంపినందుకు, ఈ వివాహ వేడుకలు చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని మా అందరి గుర్తుగా వెళ్ళు కుమార్తెకు చిరుకానుక అందించామని అన్నారు .ఈ కార్యక్రమంలో కె.వి రాజిరెడ్డి. వెనిశెట్టి సదాశివ్, గోపి శర్మ ,కూకట్ల నాగరాజు. కొమురవెల్లి మారుతి, అరుంధతి, వరలక్ష్మి, స్వరూప, స్వప్నలత, స్వరూప,అంజన్ కుమార్,సతీష్ రావు,కుమార్, అపర్ణ,గణేష్ ,స్వామి,హేమలత, శారద, శైలజ, బాల్య మిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!