Sunday, September 8, 2024
Homeతెలంగాణఎమ్మెల్యే  కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఐలి ప్రసాద్, బూడిద శంకర్

ఎమ్మెల్యే  కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఐలి ప్రసాద్, బూడిద శంకర్

ఎమ్మెల్యే  కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఐలి ప్రసాద్, బూడిద శంకర్

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 11( కలం శ్రీ న్యూస్): మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఐలీ ప్రసాద్,మంథని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన బూడిద శంకర్ లు ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.వారికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పార్టీ కండువా కప్పి అభినందించారు.నియామకమైన ఐలి ప్రసాద్,బూడిద శంకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్,మాజీ స్పీకర్ శ్రీపాద రావు విగ్రహాలకు పూలమాల వేసి నివాలులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విదనాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని ఐలి ప్రసాద్, బూడిద శంకర్ లు పేర్కొన్నారు.మాపై నమ్మకం ఉంచి నియమాకము చేసిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కి,శ్రీను బాబు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మా నియామకానికి సహకరించిన మంథని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసిన మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్,వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!