Thursday, December 5, 2024
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

కరీంనగర్, జూన్ 03(కలం శ్రీ న్యూస్):

లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్ 4న జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు 4న ఉద యం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి ఉన్నకూడదు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!