గర్ల్స్ హై స్కూల్ సమస్యలు పరిష్కరిస్తాం
మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 10( కలం శ్రీ న్యూస్): మంథని గర్ల్స్ హైస్కూల్లో నీటి సమస్య ఉండడంతో విద్యార్థులకు చాలా ఇబ్బంది ఉందని ప్రిన్సిపాల్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ కి తెలిపిన వెంటనే స్పందించి మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపెల్లి కుమార్ ని పంపించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అందులో భాగంగానే స్కూలును పర్యవేక్షించి నూతన భవనాన్ని పరిశీలించారు.నీటి సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ఆదేశాల మేరకు హామీ ఇవ్వడం జరిగింది తెలిపారు.