మంథని గోదావరి నది తీరాన్ని పర్యవేక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 28( కలం శ్రీ న్యూస్):మంథని గోదావరి నది తీరాన్ని తొలి ఏకాదశి సందర్భంగా పర్యవేక్షించిన మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎస్సై వెంకటేశ్వర్.గోదావరి నదిలో పుణ్య స్నానం ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ,నదీ పరిసరాలను పరిశుభ్రం చేయిస్తూ భక్తులకి అన్ని సౌకర్యలు కల్పించడానికి చర్యలు తిస్కుంటు గోదావరి తీరాన్ని పర్యవేక్షించి తగుసూచనలు తెలియజేశారు.వారి వెంట మంథన మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ ఉన్నారు.