పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 28( కలం శ్రీ న్యూస్): మంథని మండలం దుబ్బపల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడిన బొల్లం పల్లి సారయ్య గౌడ్ ని పరామర్శించి అనంతరం అనారోగ్యంతో మరణించిన కుమ్మరి రాజమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.ఆయన వెంట మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, ఉప అధ్యక్షులు బూడిద రాజు, సీనియర్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్,గుమ్మడి మల్లయ్య, తిరుపతి శివ,సాయి కుమర్, శంకర్ గౌడ్,వెంకటేష్,సముద్రాల ఉపేందర్,బూత్ ప్రధాన కార్యదర్శి బూడిద భరత్, అన్వేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.