ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 22(కలం శ్రీ న్యూస్):బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు,పరిపాలనను ప్రతి ఇంటికి తెలియజేస్తాం ప్రధాని నరేంద్ర మోడీ సూపరిపాలన విజయవంతగా 9 సంవత్సరలు పూర్తి చేసుకున్న సందర్బంగా మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముత్యాలమ్మ వాడ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొని గడప గడపకు తిరుగుతూ,బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకలను ప్రజలకు వివరించారు.అనంతరం వారు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీ సూపరిపాలన విజయవంతగా 9 సంవత్సరలు పూర్తి చేసుకున్న సందర్బంగా మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముత్యాలమ్మ వాడ లో ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమం పాల్గొని గడప గడప కు తిరుగుతు మోదీ గారి పాలనను,సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడం మా లక్ష్యం,9 సంవత్సరాలుగా మన ప్రధాని మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో చేయలేని సంక్షేమలను మోడీ పాలనలో చేసి చూపిస్తుంది,నేడు ప్రపంచ దేశాలకు భారత దేశం ఒక మార్గదర్శిగా మోదీ అభివృద్ధి చేశారు.కరోనతో ప్రపంచం మొత్తం అల్లాడి పోతున్న తరుణంలో ఉచితంగా టీకాలు ఇచ్చి కోట్లాది ప్రజలకు ప్రాణధాత అయినడు మోడీ, ఉచిత రేషన్ తో పెద ప్రజల కడుపునింపుతున్నారు.బీజేపీ అధికారం లో ఉన్న రాష్ట్రలు ఎంతగానో అభివృద్ధి చెందతున్నాయి. కెసిఆర్ పాలనలో ధనిక రాష్ట్రన్ని అప్పుల రాష్ట్రo చేశాడు,రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తుంది, కేంద్రం లో మళ్ళీ బీజేపీ దే అధికారం అన్నారు.ఈకార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్,బోగోజు శ్రీనివాస్, ఎడ్ల సదశివ్, పట్టణ ఉప అధ్యక్షులు దాసరి శ్రవణ్, ఎస్ స్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కాసర్ల సూర్య,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు, పట్టణ కార్యదర్శి ఆకుల అరుణ్, సోషల్ మీడియా కో కన్వినర్ తడూరి రవి, యువ నాయకులు ఎడ్ల సాగర్, విరుగుర్రాల శేఖర్, లక్ష్మణ్, శివ, వేణు, రాజకుమార్, ప్రశాంత్, శేఖర్, నరేష్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.