Thursday, October 31, 2024
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర మాదిగ ఐక్య వేదిక సంఘం అధ్యక్షుని సన్మానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ రాష్ట్ర మాదిగ ఐక్య వేదిక సంఘం అధ్యక్షుని సన్మానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ రాష్ట్ర మాదిగ ఐక్య వేదిక సంఘం అధ్యక్షుని సన్మానించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ

జగిత్యాల మార్చి 24(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన సుంచు మల్లేశం తెలంగాణ మాదిగ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు. మల్లేశంను శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో శాలువా కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమం లో మాదిగ ఐక్య వేదిక సంఘం జిల్లా సలహాదరులు రామగిరి మల్లేష్, కోఆర్డినేటర్ లు. కుశనపెల్లి రాజేష్, దూడ జీవన్, దావుల రాకేష్, అవునూరి శ్రీకాంత్, చుంచు మల్లేశం, చొప్పదండి బుచ్చి లింగం, రామిళ్ల సనీల్, మండల కో ఆర్డినేటర్ లు నక్క శెంకర్, మంతెన రాజు, దొనకొండ నారాయణ, బొల్లి ఆనంద్, మోతె ప్రభాకర్, చెవులమద్ది శ్రీను, దావుల రాజ్ కుమార్, తాండ్ర కిరణ్, పెరక బానేష్, సతీష్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!