Saturday, July 27, 2024
Homeబిగ్ బ్రేకింగ్ప్రమాదవశాత్తు బావిలో పడ్డ 20 బర్రెలు

ప్రమాదవశాత్తు బావిలో పడ్డ 20 బర్రెలు

ప్రమాదవశాత్తు బావిలో పడ్డ 20 బర్రెలు

సుల్తానాబాద్,మే17(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి శివారులో బొంగొని నరసయ్యకు చెందిన 20 బర్రెలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాయి.

సంఘటనా స్థలానికి బయలుదేరిన సుల్తానాబాద్ పోలీసులు…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!