Saturday, July 27, 2024
Homeబిగ్ బ్రేకింగ్వివేకానంద పాఠశాలలో సైన్స్ ఫెయిర్ దినోత్సవ వేడుకలు

వివేకానంద పాఠశాలలో సైన్స్ ఫెయిర్ దినోత్సవ వేడుకలు

వివేకానంద పాఠశాలలో సైన్స్ ఫెయిర్ దినోత్సవ వేడుకలు
సుల్తానాబాద్ ఫిబ్రవరి 28 కలం శ్రీ న్యూస్
సైన్స్ ఫెయిర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ వివేకానంద పాఠశాలలో మంగళవారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. దీనిని సైన్స్ ఎక్స్పో 2023 గా పేరు పెట్టి రకరకాలైన విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల వ్యవస్థాపకులు బాలకృష్ణ ప్రసాద్ హాజరై పిల్లల విజ్ఞానం అద్భుతంగా ఉందని వారు చేసిన ప్రతి ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రవీందర్ సుజాత, ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్ చందు , డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కిరణ్, అధ్యాపకు బృందం విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!