Wednesday, January 15, 2025
Homeతెలంగాణతీజ్‌ ఉత్సవాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట

తీజ్‌ ఉత్సవాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట

తీజ్‌ ఉత్సవాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట

మంథని, అక్టోబర్,19(కలం శ్రీ న్యూస్):మల్హర్‌ మండలం దుబ్బపేట గ్రామంలో జరిగిన లంబాడీల సంప్రదాయ తీజ్‌ ఉత్సవాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ పాల్గొన్నారు. ఉత్సవాలకు హజరైన ఆయనకు దుబ్బపేట గ్రామపెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా లంబాడీ యువతులతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. అనంతరం లంబాడీల ఆరాధ్యదైవాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!