Wednesday, January 15, 2025
Homeతెలంగాణఇస్రో కి 3D చంద్రయాన్ తో అభినందనలు

ఇస్రో కి 3D చంద్రయాన్ తో అభినందనలు

ఇస్రో కి 3D చంద్రయాన్ తో అభినందనలు

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని ఆగస్టు 25 (కలం శ్రీ న్యూస్ ):ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా కాలు మోపి, భారతీయులందరూ గర్వపడేలా చేసింది. ఇది ఒక అద్భుతం,భారత దేశ చరిత్రలో మిగిలిపోయే ఈ అద్భుతాన్ని సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా చాలా ప్రశంసలే అందుతున్నాయి. అయితే మంథని కి చెందిన ఇంటర్నేషనల్ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ఎస్ఆర్ కృష్ణ తనదైన శైలిలో చంద్రయాన్-3 ని త్రీడీలో చిత్రీకరించి,ఇస్రోకి అభినందనలు తెలిపారు.ఈ త్రీడి చిత్రం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇస్రో ఇట్లాంటి మరెన్నో విజయాలను సాధించాలని ఎస్ఎస్ఆర్ కృష్ణ కోరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!