ప్రమాదవశాత్తు బావిలో పడ్డ 20 బర్రెలు
సుల్తానాబాద్,మే17(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి శివారులో బొంగొని నరసయ్యకు చెందిన 20 బర్రెలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాయి.
సంఘటనా స్థలానికి బయలుదేరిన సుల్తానాబాద్ పోలీసులు…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.