Wednesday, December 4, 2024
Homeబిగ్ బ్రేకింగ్గంజాయి నిల్వల కోసం విస్తృతంగా తనిఖీలు చేసిన సుల్తానాబాద్ పోలీసులు

గంజాయి నిల్వల కోసం విస్తృతంగా తనిఖీలు చేసిన సుల్తానాబాద్ పోలీసులు

గంజాయి నిల్వల కోసం విస్తృతంగా తనిఖీలు చేసిన సుల్తానాబాద్ పోలీసులు 

సుల్తానాబాద్,నవంబర్15(కలం శ్రీ న్యూస్):

గంజాయి నిల్వల కోసం విస్తృతంగా తనిఖీలు చేసిన సుల్తానాబాద్ పోలీసులు.వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సమాజంలో గంజాయి అమ్మకం, కొనుగోలు విరివిగా జరుగుచున్న సందర్భంలో ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్  కుమార్, సిబ్బంది కలిసి సుల్తానాబాద్ మండల కేంద్రంలో పలు కిరాణం, పాన్ షాపులలో తనిఖీలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్సై శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ యువత గంజాయి పట్ల బానిసలు కాకూడదని, ఎవరైనా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు త్రాగినా, కలిగి ఉన్నా, షాపులలో గంజాయి నిలువచేసినా, అమ్మకాలు జరిపినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!