Wednesday, January 15, 2025
Homeతెలంగాణమంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపిన.. -ఎస్సి సెల్,బీసి సెల్ నాయకులు 

మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపిన.. -ఎస్సి సెల్,బీసి సెల్ నాయకులు 

మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపిన.. -ఎస్సి సెల్,బీసి సెల్ నాయకులు 

మంథని,మే 10(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో డయాలసిస్ కోసం దూరప్రాంతాలకు వెళ్తున్న పేషెంట్లు ఇబ్బందులను గుర్తించి వెంటనే ప్రభుత్వాన్ని మంథని ప్రభుత్వ వైద్యశాలకు డయాలసిస్ సెంటర్ కావాలని కోరగా ప్రభుత్వం స్పందించి ఐదు పడకల డయాలసిస్ సెంటర్ ని మంజూరు చేయించడానికి కృషిచేసిన మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు గోటు కారి కిషన్ జి, ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్,బీసీ సెల్ మంథని మండల అధ్యక్షులు అయిలి శ్రీనివాస్, బీసీ సెల్ టౌన్ అధ్యక్షులు బండారి ప్రసాద్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజయ్య, సింగల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్, మండల అధికార ప్రతినిధి తోకల మల్లేష్, ముత్తారం సింగల్ విండో డైరెక్టర్ మద్దెల రాజయ్య, , మాజీ సర్పంచులు దోరగొల్ల శ్రీనివాస్, నాగుల రాజయ్య, బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి గుండ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉట్ల అనిల్ రెడ్డి, పరుష వేన మోహన్ యాదవ్, మంథని శ్రీనివాస్, పెరుగు తేజ పటేల్, ముత్యాల రాజేష్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి అరే ల్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!