పెళ్లి రిసెప్షన్ కార్యక్రమాలలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని ఫిబ్రవరి 26(కలం శ్రీ న్యూస్ ): మంథని మండలం ఎక్లాస్ పూర్ లో సిద్దం లక్ష్మీ-మల్లేశ్ కుమారుడు అవినాష్-పావని, అడవిసోమన్ పల్లి లో పంగ దుర్గమ్మ దుర్గయ్య కుమారుడు శ్రీకాంత్ తులసి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ సతీమణి మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజ.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తగరం సుమలత శంకర్ లాల్,ఎక్లాస్ పూర్ సర్పంచ్ చెన్నవేన సదానందం,ఉపసర్పంచ్ బండి మహేష్,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గువ్వల రాజు,బిఆర్ఎస్ నాయకులు మంథిని లక్ష్మన్,మైదం శ్రీధర్,లెక్కల కిషన్ రెడ్డి,బొడ్డు రమేష్,బొడ్డు చిన్న సది, బొడ్డు కిష్టయ్య, గొర్రె రమేష్,రావుల స్వామి,గాదం మని తదితరులు పాల్గొన్నారు.