Thursday, September 19, 2024
Homeతెలంగాణజయశంకర్ భూపాలపల్లిభూపాలపల్లి లో దళిత బందు పై కమిషన్ ల పర్వం..!

భూపాలపల్లి లో దళిత బందు పై కమిషన్ ల పర్వం..!

భూపాలపల్లి లో దళిత బందు పై కమిషన్ ల పర్వం..!

దళితుల పథకాల మీద దోపిడి..!

భూపాలపల్లి,మే10,(కలం శ్రీ న్యూస్):

బహుజన ఇలాకాలో ఇది ఏం దోపిడి ముఖ్యమంత్రి  మాటలు నిజమే అన్నట్టు.స్థానిక భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హర్షిణి భర్త రాకేష్ పి.ఏ లబ్దిదారులకు ఫోన్ చేసి ఎస్సీ కార్పోరేషన్ లోన్ మంజూరు చేయాలి అంటే లక్ష కు 10-12% లంచం ఇవ్వాలి అని ఫోన్ చేసి అడగడం విడ్డూరంగా ఉంది..

ఇదే ఆడియో నెట్టింటా వైరల్ గా చక్కర్లు కొడుతోంది..

ఈ ఆడియో నిజామా కాదా అని పలువురి గుసగుసలు..

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!