Friday, December 27, 2024
Homeతెలంగాణగుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

సుల్తానాబాద్,జులై7(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని సుభాష్ నగర్ చర్చి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని న్యాతరి శంకర్ అనే వ్యక్తి మరణించినట్లు సమాచారం.ఇతనికి భార్య,కుమారుడు,కూతురు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!