Saturday, July 27, 2024
Homeతెలంగాణఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే 

ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే 

ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే 

ఎలిగేడు, మే 13(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోని తన స్వగ్రామమైన శివపల్లి గ్రామంలో కుటుంబ సమెతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వస్తుంది అని, పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ  భారీ మెజారిటీతో విజయం సాదించబోతున్నారని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!