Wednesday, May 29, 2024
Homeతెలంగాణజగిత్యాలకొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

జగిత్యాల,ఏప్రిల్ 20(కలం శ్రీ న్యూస్):

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 22 నుండి 24 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఈవో చంద్ర శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రోజులు భక్తులు, దీక్ష స్వాములు వేల సంఖ్యలో విచ్చేసి మాల విరమణ చేయనున్నందున ఆ సేవలు రద్దు చేశామన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!