Saturday, July 27, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ లో చేరిన యువ న్యాయవాది శివకృష్ణ

కాంగ్రెస్ లో చేరిన యువ న్యాయవాది శివకృష్ణ

కాంగ్రెస్ లో చేరిన యువ న్యాయవాది శివకృష్ణ

సుల్తానాబాద్,ఏప్రిల్02(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ పట్టణానికి చెందిన యువ న్యాయవాది ఆవుల శివకృష్ణ మంగళవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శివకృష్ణ కు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మినుపాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, ధన్నాయక్ దామోదర్ రావు, న్యాయవాదులు వోడ్నాల రవీందర్, ఆకారపు సరోత్తం రెడ్డి, దూడం ఆంజనేయులు, సామల రాజేంద్రప్రసాద్, ఆవుల శివకృష్ణ, వడ్లకొండ రవి కిరణ్, మల్యాల కరుణాకర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!