విద్యార్థి నాయకుడు కొమ్మ సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి,జనవరి29,(కలం శ్రీ న్యూస్):
జూలపల్లి మండల వెంకట్రావుపల్లి గ్రామంలో తెరాస విద్యార్థి నాయకుడు కొమ్మ సతీష్ యాదవ్ సోదరుడు కొమ్మ రాజు ఇటీవల మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి….వారి వెంట మాజీ సర్పంచ్ కొమ్మ పోచాలు, మార్కెట్ డైరెక్టర్లు దుగ్యాల వెంకట్రావు, మచ్చ యాదగిరి, రేచవేని మల్లయ్య, తెరాస నాయకులు తదితరులు ఉన్నారు.