Saturday, July 27, 2024
Homeతెలంగాణరామగుండం  కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిపించండి.

రామగుండం  కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిపించండి.

రామగుండం  కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిపించండి.

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, ఏఐసీసీ సభ్యులు హార్కర వేణుగోపాల్ రావు

రామగుండం: నవంబర్ 27:(కలం శ్రీ న్యూస్):అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ ని ఈ నెల 30 వ తారీఖున జరిగే ఎన్నికలో భారీ మెజారిటీ తో ఓటు వేసి గెల్పించాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, ఏఐసీసీ సభ్యులు హార్కర వేణుగోపాల్ రావు కోరారు.

సోమవారం  హైదరాబాద్ నుండి ఆయన మాట్లాడుతు….విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ కుటుంబ పాలనా కొనసాగుతుందని ఆరోపించారు.దళితలు కు 3 ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, నిర్యోద భృతి హామీ లు అమలు చేయని బిఆర్ఎస్ పార్టీ కి రానున్న ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను భారీ మెజారిటీ తో గెల్పించాలని, రామగుండం నియోజకవర్గ ప్రజలు కు పిలుపు నిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 కాంగ్రెస్ గారంటీ పథకాలు అమలు చేస్తాం అని, మహాలక్ష్మి ,రైతు భరోసా , గృహ జ్యోతి,ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత ,500 కె గ్యాస్ సిలిండర్, ప్రతి గృహిణి కి నెలకు 2500 జీవన భృతి,200 యూనిట్ ఉచిత విద్యుత్,4000 నెలవారీ పింఛను, ఇంటి స్థలం 5 లక్షలు రైతులకు 15000, తదితర పథకాలతో పాటు,రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారం లో వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామని, సింగరేణి, ఎన్టీపీసీ , ఆర్.ఎఫ్.సి.ఎల్ లాంటి అనేక సంస్థలు ఉన్నా కూడా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని,సుందిళ్ళ (పార్వతీ బ్యారేజి) బ్యాక్ వాటర్ వలన నష్టపోతున్న రైతులకు స్థానిక ప్రజలకు ఇంతవరకు నష్టపరిహారం లేదని,బ్యాక్ వాటర్ రాకుండా కరకట్ట నిర్మాణం చేపట్టాలని, సి ఎస్ ఆర్ నిధులు స్థానికంగా ఖర్చు చేయాలని,అసంపూర్తిగా సర్వీస్ రోడ్ల నిర్మాణం ఉందని,రామగుండం పట్టణంలో ఉన్న అర్టిఎస్బి లో ఉన్న 62 మెగావాట్ల ప్లాంటును 800×2 మెగావాట్ల సామర్థ్యంతో పునరుద్దరణ చేపట్టాలని, అంతర్గాం – మంచిర్యాల మధ్యలో గోదావరి నది పై బ్రిడ్జి నిర్మాణం తదితర హామీలు అధికారం లోకి రాగానే పూర్తి చేస్తామని హార్కర వేణుగోపాల్ రావు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!