నల్ల ఆధ్వర్యంలో బి.అర్.ఎస్ పార్టీ లో చేరిన చీమలపేట యువకులు
పెద్దపల్లి,నవంబర్19(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలం చీమలపేట గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు తొంటి హరీష్, తొంటి శ్రీకాంత్, తొంటి హరీష్, తొంటి శ్రావణ్, తొంటి శ్రీహరి, ఏముండ్ల నరేష్, మొట్టే ప్రశాంత్, తొంటి రమేష్, తొంటి వీరేశం, తొంటి రమణ, తొంటి హరీష్, తొంటి రాజు, ఏముండ్ల రాజ్ కుమార్, చిమ్మల్ల రాజ్ కుమార్, ఎగుర్ల తిరుపతి, మీస శశాంక్, గుంటి మహేష్, భైర్ల బీరయ్య, ఎగుర్ల అజయ్ లు పెద్దపల్లి డైనమిక్ లీడర్, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బి.అర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి నివాసం లో బి.అర్.ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించి పెద్దపల్లి నియోజకవర్గ బి.అర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలనీ కోరిన నల్ల మనోహర్ రెడ్డి.
ఈ కార్యక్రమం లో జూలపల్లి ఎంపిపి కూసుకుంట్ల రమ – రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.