నల్ల ఆధ్వర్యంలో బి.అర్.ఎస్ పార్టీ లో చేరిన వివిధ గ్రామ ప్రజలు
పెద్దపల్లి,నవంబర్19(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన మైలగాని శ్రీనివాస్, రాపర్తి స్వామి, రాపర్తి శ్రీను, రాపర్తి సాత్విక్, నస్పూర్ కొమురయ్య, దువ్వాసి పాపయ్య, దువ్వాసి శేరాలు, దువ్వాసి సంజయ్, గాజుల శేఖర్, ఓసుల సదయ్య, గాజుల మొగిలి, ఈద చంద్రయ్య, గాజుల గట్టయ్య, గాజుల మల్లయ్య, ఆరెల్లి సమ్మయ్య, నాంపల్లి రామారావు, రేవెల్లి కుమారస్వామి,మైలగాని మహేష్ యాదవ్, మైలగాని ఆగయ్య, నస్పూర్ కిరణ్, గాజుల రాజలింగు, గుర్రం శ్రీను, బినవేని పరుశురాం, రాపర్తి రాజు, నస్పూర్ రామస్వామి, రాపర్తి మొండయ్య, రాపర్తి సన్నీ, రాపర్తి రాయమల్లు, అయిందాల వేణు, నస్పూర్ సురేష్, దువ్వాసి సతీష్, దువ్వాసి ప్రసాద్, రాపర్తి బన్నీ, రాపర్తి బిన్ను,రాంపల్లి గ్రామానికి చెందిన ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్, జనగామ శ్రీనివాస్, బొంగాని రమేష్, ర్యాకల్దేవ్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి లు పెద్దపల్లి లీడర్, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బి.అర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బి.అర్.ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన పెద్దపల్లి నియోజకవర్గ బి.అర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి.