శ్రీధర్ బాబు ఫోటోతో ఉన్న గోడ గడియారాల లారీ పట్టివేత
మంథని నవంబర్ 16 (కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించిన ఓటర్లకు ఇవ్వడానికి సిద్ధం చేసిన శ్రీధర్ బాబు ఫోటో గల గోడ గడియారాల లారీ లోడ్ ను పట్టుకున్న మంథని ఎఫ్ఎస్టీ టీమ్.శ్రీధర్ బాబు ఫోటో గోడ గడియారాల లారీ ని మంథని పోలీస్ స్టేషన్ కు తరలింపు.కేసు నమోదు చేస్తున్న పోలీసులు.