Saturday, July 27, 2024
Homeతెలంగాణసొంత గూటికి నల్ల మనోహర్ రెడ్డి

సొంత గూటికి నల్ల మనోహర్ రెడ్డి

సొంత గూటికి నల్ల మనోహర్ రెడ్డి 

పెద్దపల్లి,నవంబర్15(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజక వర్గంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి.మొన్నటి వరకూ బి.ఆర్.ఎస్ పార్టీ లో ఉన్న నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం తో పార్టీ కి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నల్ల మనోహర్ రెడ్డి ఇటీవల నామినేషన్ వేశారు.ఈ రోజు నామినేషన్ ఉపసంహరణ కు చివరి రోజు కావడంతో సిఎం కేసిఆర్ నల్ల మనోహర్ రెడ్డి ఫోన్ చేసి సోషల్ వర్కర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాట ఇవ్వడం తో తన నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నట్లు తెలిసింది. మరి కాసేపట్లో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో సొంత గూటికి వెళ్లనున్న నల్ల మనోహర్ రెడ్డి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!