బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
మంథని,నవంబర్15(కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. మంథని మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు నరిగే శివకుమార్ వారితో పాటు 20 మంది భిఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి మంథని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కండువాలు కప్పి భీఆర్ ఎస్ పార్టీ లోకి పార్టీలోకి ఆహ్వనించారు.