Friday, September 20, 2024
Homeతెలంగాణఆపదలో ఉన్నవారికి అండగా నల్ల మనోహర్

ఆపదలో ఉన్నవారికి అండగా నల్ల మనోహర్

ఆపదలో ఉన్నవారికి అండగా నల్ల మనోహర్ 

పెద్దపల్లి,నవంబర్11(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన రంగు ప్రశాంత్ కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో ఉండగా వారిని పరామర్శించి ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన పెద్దపల్లి లీడర్  నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి. అనంతరం ప్రశాంత్ కుటుంబ సభ్యులు నల్ల మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్ల ఫౌండేషన్ సభ్యులు,నల్ల మనోహర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!