Wednesday, September 18, 2024
Homeతెలంగాణబీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉషా గెలుపుకై ప్రచారం

బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉషా గెలుపుకై ప్రచారం

బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉషా గెలుపుకై ప్రచారం

సుల్తానాబాద్,నవంబర్10(కలం శ్రీ న్యూస్):బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష ను ప్రజలు ఆదరించి ఏనుగు గుర్తుపై ఓటు వేసి దాసరి ఉషను గెలిపించాలని సుల్తానాబాద్ పట్టణంలో శుక్రవారం మాజీ వార్డు సభ్యురాలు కొండ రజిత శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరిస్తూ బీఎస్పి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ, శ్యామల, లక్ష్మి, సంధ్య ,జయ ,కారుణ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!