అంతర్గాo ట్రాక్టర్ యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు.
అధ్యక్షుడు అలకుంట అంజయ్య, ఉపాధ్యక్షులు దండుగుల సమ్మయ్య ఎన్నిక
అంతర్గాo,నవంబర్05(కలం శ్రీ న్యూస్):అంతర్గాo ట్రాక్టర్ యూనియన్ అధ్యక్ష పదవి కాలం అయిపోవడం తో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆదివారం రోజు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు గా అలకుంట అంజయ్య ఉపాధ్యక్షులు గా దండుగుల సమ్మయ,ప్రధాన కార్యదర్శి. అలకుంట అశోక్, కార్యదర్శులు అలకుంట నీలయ్య, దండు గుల నర్సయ్య లను అంతర్గాం ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు మాజీ ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు అలకుంట సంపత్,కొల సంతోష్,ఓల్లేపు స్వామి,అలకుంట మల్లేష్ ,అలకుంట అశోక్,అలకుంట సంజీవ్,వేముల రాజ్ కుమార్,ఒల్లేపు సంతోష్,బానాల రాములు,తపల్ల కుమారస్వామి, అలకుంట శ్రీను,అలకుంట దేవయ్య,అలకుంట రమేష్,అలకుంట సారయ్య,అజ్మీరా రవి,సుధమల్ల శేఖర్,బోధాసు వంశీ,గుండా రవి,అలకుంట రాజయ్య,అలకుంట రమేష్, తదితరులు పాల్గొన్నారు.